IPL 2020 Eliminator,SRH vs RCB Match Preview | Teams Details & Pitch Report

2020-11-06 3,666

IPL 2020 : The Sunrisers Hyderabad (SRH) will face the Royal Challengers Bangalore (RCB) in the Eliminator of the 2020 Indian Premier League (IPL) at the Sheikh Zayed Cricket Stadium in Abu Dhabi, UAE, on Friday.
#IPL2020
#SRHvsRCB
#RoyalChallengersBangalore
#RCB
#ABdeVilliers
#YuzvendraChahal
#viratkohli
#JonnyBairstow
#SunrisersHyderabad
#DavidWarner
#BhuvaneswarKumar
#cricket
#teamindia

ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో ఆసక్తికర పోరు. భిన్నమైన ఆటతీరుతో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు ఎలిమినేటర్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా ఐదోసారి ప్లే ఆఫ్స్ చేరుకున్న హైదరాబాద్ సెకండ్ టైటిల్‌పై గురిపెట్టగా.. మూడేళ్ల తర్వాత నాకౌట్‌కు వచ్చిన బెంగళూరు ఈ సారైనా విజేతగా నిలవాలని చూస్తోంది. అంతదూరం వెళ్లాలంటే ముందుగా ఎలిమినేటర్ గండాన్ని దాటాలి.